కొబ్బరి మట్ట



     కామెడీ బర్నింగ్  స్టార్  సంపుర్నేష్ బాబు  హీరోగా నటిస్తున్న  కొబ్బరిమట్ట  సినిమా డిసెంబర్ 28 న విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలియజేశారు . తెలంగాణా మరియు ఆంధ్ర అబిమానులు  ఈ యొక్క సినిమా విడుదల గురించి చాల రోజుల నుండి వేచి చూస్తున్న విషయం తెలిసిందే. సంపుర్నేష్ బాబు కు ఈ యొక్క సినిమాతో మరింత  పేరు రావాలని కోరుకుందాం .







Comments